నిరుపేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు 

 

నిరుపేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు 

 

ఇచ్చిన మాట నిలబెట్టుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

 

అగ్ని జ్వాల ప్రతినిధి తాండూర్ :

తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాశీం

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ వాటికే సాధ్యం అని తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాశీం అన్నారు యాలాల మండలం దేవనూరు గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని అన్నారు ప్రతిపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు పేద బడుగు బలహీనవర్గాల ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం ఎంతో గర్వకారమన్నారు ఇప్పటివరకు 50 రూపాయలు పెట్టి మార్కెట్లో సన్న బియ్యం కొనలేని ప్రజలు నేటి నుంచి సన్న బియ్యం అన్నం తినే అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఎంతభారమైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని అన్నారు ప్రతిపక్షాల మాటలను పట్టించుకోవద్దని అన్నారు పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందని ఆయన అన్నారు ఇప్పటివరకు సన్న బియ్యం అన్నం తినను వారికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఆ సౌభాగ్యం లభించిందని ఇది దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *