శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరుశురామ స్వామి దేవస్థానము గద్వాల టౌన్ (జమ్మిచేడు) జోగులాంబ గద్వాల జిల్ల
అగ్ని జ్వాలా ప్రతినిధి :
తేది: 28-03-2025 -శుక్రవారము రోజున శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి -గద్వాల డివిజన్ మరియఆలయకార్యనిర్వాహణాధికారి
శ్రీ .ఆర్. పురెంధర్ కుమార్ గారు,ఆలయ చైర్మన్ శ్రీవెంకట్రాములుగారు,ఆలయ కమిటీమెంబర్లు, యునియన్ బ్యాంకు అధికారులు శ్రీకాంత్ రెడ్డి,S.సుధాకర్, ప్రమోద్- ఆఫీస్ అసిస్టెంట్ గార్లు,భక్తులు,ఆలయ సిబ్బంది ,మరియు S.V.S సేవా సంఘం నిర్వాహకులు శ్రీఅభిలాష్ గ్రూప్ సమక్షంలో నిర్వహించగా “65” రోజులకు గాను*
*రూ” 27,78,778=00 రూపాయలు “మాత్రమే ఆదాయం వచ్చినదని ఇందులో నోట్ల ద్వార
*రూ: 25,45,700=00=00 రాగా,నాణెముల ద్వార
_*రూ: 2,33,078=00 వచ్చినది. మొత్తం హుండీ లెక్కింపు ద్వార*
_*రూ: 27,78,778=00 లు మాత్రమ వచ్చినదని, మిశ్రమ బంగారం 000-027-000మరియు మిశ్రమ వెండి 000-640-000 వచ్చినదని తెలిపారు
ఇట్టి హుండీ లెక్కింపుల యందు గత సంవత్సరం ఇదే సమయానికి గాను రూ” 27,28,039 /- వచ్చినది. ప్రస్తుతం గత సంవత్సరంకంటే హుండీల ద్వారా ఆదాయము రూపాయలు సుమారు రూ” 50,739 /- అధికంగా వచ్చినదని తెలుపుచున్నాము.
పురెంధర్ కుమార్ గారు* _కార్యనిర్వాహణాధికారి మరియు వెంకట్రాములు ఆలయ చైర్మన్
ఆలయ కమిటీమెంబర్లు
శ్రీ జమ్మలమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం : గద్వాలటౌన్(జమ్మిచేడు)జోగులాంబగద్వాలజిల్ల