దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

దావోస్ పర్యటన విజయవంతం గా ముగించుకొని వచ్చిన మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రివర్యులు పొంగులేటి, TGIDC చైర్మన్ మువ్వా మరియు ఎమ్మెల్యే జారే 

దావోస్ పర్యటన విజయవంతం గా ముగించుకొని మన తెలంగాణ కు అత్యధికంగా లక్షా 78 వేల కోట్లు పెట్టుబడులను తీసుకొచ్చిన సందర్భంగా సహచర మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు మరియు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *