తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి :
రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా పూజారి మల్లప్పనియామకం
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం.మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా పూజారి మల్లప్ప గారిని నూతనంగా ఎన్నుకున్నరూ ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ చేతుల మీదుగా సన్మానించారు అనంతరం తాండూరు పట్టణంలో కురువ సోదరులు అధికంగా ఉన్నందున యువతకు డోలు సప్పుడు కళ నేర్పించాలని తాండూరు డివిజన్ కు ఒగ్గుడోలు కళాకారుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని పూజారి మల్లప్ప గారికి సూచన ఇవ్వడం జరిగింది అందుకు సానుకూలంగా స్పందిస్తూ తాండూర్ నియోజకవర్గం లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని పూజారి మల్లప్ప మాట్లాడుతూ యూవతకు ప్రాధాన్యం ఇస్తూ తాండూర్ యూవత కు ఒగ్గు డోలు కళాకారుల శిబిరం త్వరలోనే ప్రారంభిస్టామని పూజారి మల్లప్ప తెలిపారు మామిడి హరికృష్ణ తో తెలియజేయడంతో మామిడి హరికృష్ణ సంతోషం వ్యక్తం చేశారు

