అగ్నిజ్వాలా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్
జోగులాంబ గద్వాల్ జిల్లా, అల్లంపూర్ నియోజకవర్గం, ఐజ మండల కేంద్రంలో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రధాన మార్గం, మంత్రాలయం–ఎమ్మిగనూరు రూట్‌పై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి.వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఈ పనులు పూర్తికాకపోవడం ప్రజలకు తీవ్రనరకయాతనను మోపుతోంది. భారీ వర్షాలు పడితే రోడ్డు ముంచుకుపోయి, రెండు వైపులాప్రజలుబంధించబడిఉండిపోతున్నారు. అత్యవసర పరిస్థితులలో కూడా రాకపోకలు నిలిచిపోవడం వలన, ప్రజల ప్రాణాలు, జీవనాధారాలుసైతంప్రమాదంలోపడుతున్నాయి.ప్రజలుప్రశ్నిస్తున్నారు“బ్రిడ్జిపనులుఎప్పుడుపూర్తవుతాయిమాకుఇదిరహదారిలేకుండాశిక్షవేసినట్లేకాదా?”అని.ఈనిర్లక్ష్యంభరించలేనిది.సంబంధితఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, పనులు పూర్తి చేయకపోతే ప్రజా ఆగ్రహం ఉధృతం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
