అధిక ఫీజుల దోపిడి అరికట్టాలి

ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో అధిక ఫీజుల దోపిడి అరికట్టాలని డిమాండ్ ప్రభుత్వంనియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని సిఐటియు ప్రజా సంఘాల డిమాండ్

అగ్నిజ్వలా ప్రతినిధి:తాండూర్

తాండూర్ :సిఐటియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో జూనియర్ కళాశాలలో ఫీజుల అధిక ఫీజుల దోపిడిని బుక్స్ పేరుతో యూనిఫామ్ పేరుతో అడ్మిషన్ పేరుతో అధిక ఫీజుల దోపిడిని అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు జిల్లా డీఈవో కలెక్టర్ స్పందించి ప్రైవేటు పాఠశాలలు కలశాలలపై చర్య తీసుకోవాలని అనుమతి లేని పాఠశాలలపై కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాని నిర్వహించడమే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, పిల్లలు ఎంపీ, ఎమ్మెల్యే ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ అందరు ప్రభుత్వ బడులలో వారి పిల్లల్ని చేర్పించాలని అప్పుడే నిజమైన బడిబాట కార్యక్రమానికి ఉపయోగం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం విద్యకు అధిక నిధులు కేటాయించాలని *సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ బుస చంద్రయ్య మాట్లాడుతూ* ప్రైవేట్ పాఠశాలలో ఇస్టాను సారంగా ఫీజులు దోపిడివి చేస్తూ అడ్మిషన్ పేరుతో స్టేషనర్ పేరుతో దీంతో ఒక్కొక్క విద్యార్థితో, విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక భారం అవుతున్న పరిస్థితి ఉంది వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే మద్దూరు మండల వ్యాప్తంగా ఫీజుల నియంత్రణ విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని.పేద,మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవాలంటే చదువుకు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు k చంద్రయ్య. KNps జిల్లా నాయకులు G రత్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *