జోగులాంబ ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ 

ఐజ మండల కేంద్రంలోని రక్తదాన శిబిరంలో పాల్గొన్నఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి 

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఆర్.కిషోర్ 

జోగులాంబ ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్ 

 

ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల కేంద్రంలో BRSV యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలోని పాల్గొనడం 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ..

 

రక్తదానం.. ప్రాణదానంతో సమానం. కొంచెం రక్తమైనా నిండు జీవితాన్ని నిలబెట్టే సంజీవిని.

రక్తదానం చేయండి, చేపించండి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణం పోయండి ఎందుకంటే మనం దానం చేసే ప్రతీ “రక్తపు బిందువు

మరొకరికి ప్రాణం పొసే “అమృతబిందువు

 

నలిగి పోతున్న మానవత్వానికి ఊపిరి పోసే శక్తి ఒక్క యువతరానికే సాధ్యం మన బంగారు తెలంగాణలో వెసులు బాటు లేని రూపు దిద్దుకొని మన నడిగడ్డ న ఎన్నో గ్రామాలు అందులో అయిజ మండలం లో రక్త దాన శిభిరం ఏర్పాటు చేసి సమాజంలో మార్పు కోసం ఆర్థిక పరంగా కాక పోయిన ఎదో ఒక రకంగా సహాయం చెయ్యాలని ప్రజల్లో చేతన్యం చేకూర్చాలని పరితపించే సాటి మనిషికి సహాయం అనే భావన తో ముందుకు వచ్చియువత కు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది సాటి మనిషికి కావల్సింది ధైర్యం వుండాల్సింది మానవత్వం పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహయమే మానవత్వం.

ప్రేమే మార్గం సేవే లక్ష్యంతో ముందుకు సాగాలని యువత కు పిలుపునిచ్చారు.

రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన BRSV యూత్ సభ్యులను & ఐజ మండలం నాయకులను అభినందించారు

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువకులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.._

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *